"దక్షిణ, పశ్చిమ భాగాలు మాత్రమే భారత దేశం అయి వుంటే, వృద్ధి రేటు బ్రహ్మాండంగా వుంది వుండేది అని కేంద్ర హోం మంత్రి చిదంబరం అమెరికన్ రాయబారితో అన్నట్టు వికీలీక్స్ బయట పెట్టడం తో తీవ్రమైన ఖండనలు, విమర్శలు వస్తున్నాయి." - ఆంధ్ర జ్యోతి ఎడిటోరియల్
మన మినిస్టర్ గారు ఇంత చీప్ అని... మన దేశం గురించి ఒక కౌన్ కిస్కా గాడి దగ్గర ఇంత నీచంగా మాట్లాడాడు అని...ఇంకా ఈ న్యూస్ ని మన గ్రేట్ నేషనల్ మీడియా ఎందుకు కవర్ చేయలేదు అని... తొక్కలో క్రికెట్ మ్యాచ్ ప్రత్యర్థి మీద వున్న ఇంట్రెస్ట్ మన అసలైన శత్రువులు ఎవరో ఎందుకు ఆలోచించం మనము..
మన శరీరం లో కుడి చేయితో కొన్ని పనులు, ఎడమ చేయి తో కొన్ని పనులు చేస్తాము.. అంత మాత్రానికే, "కుడి చేయి మాత్రమే" వుంటే నా శరీరం అందంగా/ సౌకర్యం వుండేది అని ఏ వెదవ అయినా అంటాడా... చీ చీ ... వీణ్ణి తిట్టడానికి ఎన్ని బూతులు కూడా అయినా సరిపోవు... కుక్క లకి వున్న విశ్వాసం కూడా లేదు యజమాని మీద....